Logo
Download our app
నల్లప్పగారి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం
NEWS   Sep 08,2025 04:42 pm
చిట్వేల్‌కు చెందిన, ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడిన కార్య లక్ష్మీదేవి కుటుంబం, రిటైర్డ్ AEO నల్లప్ప గారి వర్ధంతి సందర్భంగా రాపూర్ రోడ్డులోని శ్రీ దత్తగిరి నారాయణ తపోవన ఆశ్రమంలో వృద్ధులకు బియ్యం, పండ్లు, కూరగాయలు, ధూప దీప సామగ్రి అందించారు. అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఆలయ పీఠాధిపతి నాగేశ్వరమ్మ గారు ఆశీర్వచనాలు అందిస్తూ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

⚠️ You are not allowed to copy content or view source