Logo
Download our app
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం లేదు
NEWS   Sep 09,2025 07:52 am
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నార‌ని, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. 20 రోజుల కిందట తాము హెచ్చరించినా కేంద్రం, రాష్ట్రం స్పందించ లేద‌న్నారు. అందుకే 70 లక్షల రైతన్నల తరుపున తాము ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. తాము ఎన్డీఏకు ఇండియా కూట‌మికి స‌బార్డినేట్ కాద‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే స‌బార్డినేట్ గా ఉంటామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

⚠️ You are not allowed to copy content or view source