Logo
Download our app
రేవంత్ అబ‌ద్దాల‌కు కేరాఫ్ : హ‌రీశ్
NEWS   Sep 10,2025 07:27 am
సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. త‌న మాట‌లు వింటే అబద్దం కూడా ఆత్మహత్య చేసుకుంటుందన్నారు. కత్తెర జేబులో పెట్టుకుని ఎక్కడ కనిపిస్తే అక్కడ రిబ్బన్లు కట్ చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. కట్టింది కేసీఆర్ అయితే కట్ చేస్తుంది నువ్వు అని తెలుసుకుంటే మంచిద‌న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2052 కోట్లు ఖర్చు పెట్టి 2016 లో ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు. కానీ నీలా మాత్రం ప్రచారం చేసుకోలేద‌న్నారు హ‌రీశ్.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source