Logo
Download our app
ఆర్ఆర్ఆర్ ప‌నుల‌కు అనుమ‌తి ఇవ్వండి
NEWS   Sep 10,2025 07:50 am
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని క‌లిశారు. ఆర్ఆర్ఆర్ పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాల‌ని కోరారు. భారత్ ఫ్యూచర్‌ సిటీ-అమరావతి-బందర్‌పోర్ట్‌ వరకు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి మంజూరు చేయాల‌న్నారు. మన్ననూర్‌ - శ్రీశైలం 4 వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతించాల‌న్నారు. హైదరాబాద్‌ - మంచిర్యాల మధ్య నూతన గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి ఛాన్స్ ఇవ్వాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

⚠️ You are not allowed to copy content or view source