Logo
Download our app
అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
NEWS   Sep 10,2025 11:13 am
రాజమండ్రికి చెందిన చిరంజీవి తలారీ హశిత శ్రీ ఐశ్వర్య టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడుకు ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

⚠️ You are not allowed to copy content or view source