Logo
Download our app
రైత‌న్న‌ల‌కు యూరియా ఏది..?
NEWS   Sep 10,2025 07:53 pm
మాజీ మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఓ వైపు యూరియా అంద‌క రైతులు నానా తంటాలు ప‌డుతుంటే ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం స్పందించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. 50కి పైగా ఢిల్లీ బాట ప‌ట్టిన సీఎం ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ఓ వైపు ఏపీకి పెద్ద ఎత్తున ట‌న్నుల కొద్దీ యూరియా వెళుతుంటే రేవంత్ నిద్ర పోతున్నారా అని నిల‌దీశారు. ప్ర‌భుత్వం రైతుల‌కు సంబంధించి యూరియా స‌ర‌ఫ‌రా చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

⚠️ You are not allowed to copy content or view source