Logo
Download our app
ప్రమాదకరంగా కోనాపురం రోడ్డు వంతెన
NEWS   Sep 11,2025 11:53 am
అనంతగిరి మండలం బొర్రా–కోనాపురం గ్రామ పంచాయతీల మధ్యనున్న పెద్దగెడ్డ వంతెనపై బురద, మట్టి పేరుకుపోవడంతో వంతెనపై నీరు నిల్వవుతోంది. దీంతో వంతెన శిథిలావస్థకు చేరుకుంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు ఎదురెదురుగా వెళ్లే సమయంలో బురదకు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి వంతెనపై పేరుకున్న మట్టి, బురద తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదివాసులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

⚠️ You are not allowed to copy content or view source