అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం గంటికోర్లం గ్రామం నడిపల్లి వారి కల్లాల వద్ద ఇటీవలే కూర్చున్న వర్షాలకు కరెంటు స్తంభం నేలకొరిగింది చుట్టు పక్కల ఉన్న రైతులు తమపై ఎక్కడ పడుతుందో అని భయ భ్రాంతులకు గురవుతున్నారు, స్థానిక లైన్మెన్ నరసింహమూర్తి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రైతుల కోరారు .