Logo
Download our app
నేపాల్ ప్ర‌ధానిగా కుల్మాన్ ఘిసింగ్
NEWS   Sep 11,2025 03:04 pm
నేపాల్ దేశ తాత్కాలిక ప్ర‌ధాన‌మంత్రిగా కుల్మాన్ ఘిసింగ్ నియ‌మితుల‌య్యారు. దేశంలో అల్ల‌ర్లు, ఆందోళ‌ణ‌లు, నిర‌స‌న‌ల మ‌ధ్య ప్ర‌ధానిగా ఉన్న శ‌ర్మ దుబాయ్ కి పారి పోయాడు. ఈ నేప‌థ్యంలో ఆర్మీ కంట్రోల్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేసింది. ఘిసింగ్ ను పీఎంగా నియ‌మించారు. దేశంలో చీక‌టిని తొలగించి వెలుగును పంచేలా చేసిన ఘ‌న‌త త‌న‌ది. అందుకే త‌న‌కు లైట్ మ్యాన్ అని పేరు కూడా ఉంది. ఓ కార్పొరేట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 03:24 pm
లింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శివలింగం చుట్టూ 3 నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. మనుబోలుతోనొ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం కనిపించింది. శివలింగం చుట్టూ...

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

⚠️ You are not allowed to copy content or view source