Logo
Download our app
ఉప రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణం చేసిన రాధాకృష్ణ‌న్
NEWS   Sep 12,2025 11:49 am
సీపీ రాధాకృష్ణ‌న్ నూత‌న భార‌త దేశ ఉప రాష్ట్ర‌ప‌తిగా శుక్ర‌వారం కొలువు తీరారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో త‌న‌తో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము రాధాకృష్ణ‌న్ తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, సీఎంలు, ఎంపీలు హాజ‌ర‌య్యారు. జ‌రిగిన‌ ఎన్నిక‌లో మొత్తం 781 ఓట్ల‌కు గాను సీపీ రాధాకృష్ణ‌న్ కు 452 ఓట్లు పోల్ కాగా ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి, ఇండియా కూట‌మి అభ్య‌ర్థి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డికి 300 ఓట్లు వ‌చ్చాయి.

Top News

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

LATEST NEWS   Oct 05,2026 01:11 pm
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యం
బుగ్గారం: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుగ్గారం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) భూక్య అశోక్ సోమవారం సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర...

⚠️ You are not allowed to copy content or view source