సౌకర్యాలున్న చోటుకు సినీ ఇండస్ట్రీ వెళుతుంది
NEWS Sep 12,2025 12:54 pm
ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆఫీస్‌ను సందర్శించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ఉందన్నారు. ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడికి ఇండస్ట్రీ వెళ్తుందన్నారు. సినీ పరిశ్రమకు AP సర్కార్ సహకారం అందిస్తుందన్నారు. ఎక్కువ సౌకర్యాలు, రాయితీలు ఉన్న చోటకు వెళ్లడం షరా మామూలేనని పేర్కొన్నారు పవన్ .