Logo
Download our app
గ్రూప్ -1పై నోరెత్త‌ని బీజేపీ : దాసోజు
NEWS   Sep 12,2025 07:30 pm
గ్రూప్ 1 అంశంపై, కోర్టు తీర్పుపై ఒక్క బీజేపీ నాయకుడు నోరు మెదపక పోవ‌డం దారుణ‌మ‌న్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్. రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనక పోవ‌డంతో బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో ఒక్క‌టేన‌ని తేలి పోయింద‌న్నారు. కోర్టు తీర్పుపై స్పందించ‌క పోవ‌డం, బాధితులైన అభ్య‌ర్తుల‌కు అన్యాయం జ‌రిగితే ప్ర‌శ్నించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. మొత్తంగా బీజేపీ ప్ర‌జా ప్ర‌తినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎంను ర‌క్షిస్తున్నార‌ని ఆరోపించారు. గ‌తంలో ధ‌ర్నా చేసిన బండి ఇప్పుడు ఎందుకు నోరు మెద‌ప‌డం లేదని ప్ర‌శ్నించారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

LATEST NEWS   Oct 05,2026 01:11 pm
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యం
బుగ్గారం: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుగ్గారం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) భూక్య అశోక్ సోమవారం సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర...

⚠️ You are not allowed to copy content or view source