Logo
Download our app
బాయ్‌కాట్‌ ఆసియా కప్ ట్రెండింగ్
NEWS   Sep 13,2025 09:36 am
ఆసియా కప్‌లో భాగంగా రేపు భారత్, పాక్ జట్ల మధ్య కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ ప‌హ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న త‌ర్వాత భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఈ స‌మ‌యంలో దాయాది దేశంతో ఎలా మ్యాచ్ ఆడ‌తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు భార‌తీయులు, నెటిజ‌న్లు. ఇందులో భాగంగా నెట్టింట్లో బాయ్ కాట్ ఆసియా క‌ప్ , బాయ్ కాట్ ఇండియా వ‌ర్సెస్ పాక్ హ్యాష్ ట్యాగ్ ల పేరుతో హోరెత్తిస్తున్నారు. ఆ జ‌ట్టుతో ఆడొద్దంటూ పేర్కొంటున్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

LATEST NEWS   Oct 05,2026 01:11 pm
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యం
బుగ్గారం: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుగ్గారం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) భూక్య అశోక్ సోమవారం సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర...

⚠️ You are not allowed to copy content or view source