Logo
Download our app
హైదరాబాద్ మెట్రో నడపలేం
NEWS   Sep 13,2025 12:35 pm
హైద‌రాబాద్ మెట్రో న‌డ‌ప‌డం త‌మ వ‌ల్ల కావ‌డం లేదంటూ చేతులెత్తేసింది ఎల్ అండ్ టి. ఈ మేర‌కు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవరాహాల శాఖ కార్యదర్శి జైదీప్‌కు లేఖ రాసింది. మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు పేర్కొంది. సంస్థ‌కు వ‌రుస‌గా న‌ష్టాలు వ‌స్తున్నాయని, దీనిని భరించ‌డం చేత కాదని తెలిపింది. పెండింగ్ బకాయిలు, చాలని టికెట్ ఆదాయం, వరుస నష్టాల నేపథ్యంలో ఇక న‌డ‌ప లేమంటూ స్ప‌ష్టం చేసింది.

Top News

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

LATEST NEWS   Oct 05,2026 01:11 pm
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యం
బుగ్గారం: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుగ్గారం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) భూక్య అశోక్ సోమవారం సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర...

⚠️ You are not allowed to copy content or view source