Logo
Download our app
జమాత్-ఎ-ఇస్లామీ హింద్ సేవా కార్యక్రమాలు
NEWS   Sep 13,2025 06:27 pm
జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ఆధ్వ‌ర్యంలో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. నెల పాటు జరగబోయే ప్రవక్త జన్మదినోత్సవ ఉత్సవాలలో భాగమని నిర్వాహకులు తెలిపారు. జమాతే ఇస్లామీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హై జావీద్ మాట్లాడుతూ ప్రవక్త మహ్మద్ సమస్త మానవ జాతికి కరుణగా పంపబడ్డారని తెలిపారు. ఆయన జీవితం దయ, న్యాయం, సత్యం, మానవతా సేవలతో నిండి ఉందన్నారు. ఈ రోజు సమాజానికి నిజమైన అవసరం ప్రవక్త అని చెప్పారు. ఆయ‌న బోధ‌న‌లు అనుస‌రించాల‌ని, స‌మాజానికి మేలు చేస్తాయ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

LATEST NEWS   Oct 05,2026 01:11 pm
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యం
బుగ్గారం: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుగ్గారం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) భూక్య అశోక్ సోమవారం సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర...

⚠️ You are not allowed to copy content or view source