Logo
Download our app
ఏడాదిలో బందరు పోర్టు సిద్ధం
NEWS   Sep 14,2025 08:42 am
మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు.ఏడాదిలో బందరు పోర్టు సిద్ధం అవుతుంద‌న్నారు. ఈ పోర్టు రాష్ట్ర అవసరాలు తీర్చడంతో పాటు తెలంగాణ అవసరాలను కూడా తీరుస్తుంద‌ని చెప్పారు. మొత్తం 16 బెర్తులను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు .మొదటి దశగా 4 బెర్తులను పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ప్రస్తుతానికి 50 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని వెల్ల‌డించారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

LATEST NEWS   Oct 05,2026 01:11 pm
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యం
బుగ్గారం: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుగ్గారం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) భూక్య అశోక్ సోమవారం సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర...

⚠️ You are not allowed to copy content or view source