Logo
Download our app
శ్రీ‌వారి స‌న్నిధిలో హోం మంత్రి
NEWS   Sep 14,2025 05:01 pm
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమం, అభివృద్ధిని అందించే శక్తిని కూటమి ప్రభుత్వానికి అందించాలని ఆ భగవంతుడిని కోరుకున్నాన‌ని తెలిపారు. వేద పండితుల ఆశీర్వాదాలు, స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించడం మనసుకు ఎనలేని సంతృప్తిని, ప్రశాంతతను కలిగించాయని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

LATEST NEWS   Oct 05,2026 01:11 pm
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యం
బుగ్గారం: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుగ్గారం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) భూక్య అశోక్ సోమవారం సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర...

⚠️ You are not allowed to copy content or view source