Logo
Download our app
జగిత్యాల రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్
NEWS   Sep 14,2025 05:54 pm
జగిత్యాల జిల్లా శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. విద్యానగర్‌కు చెందిన రౌడీషీటర్ బండి తరాల శ్రీకాంత్ ఇప్పటివరకు సుమారు 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రజా శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నందున అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో టౌన్ సీఐ కరుణాకర్ శనివారం కరీంనగర్ జైలులో నిందితుడికి పీడీ ఉత్తర్వులను అందజేశారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

LATEST NEWS   Oct 05,2026 01:11 pm
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యం
బుగ్గారం: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుగ్గారం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) భూక్య అశోక్ సోమవారం సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర...

⚠️ You are not allowed to copy content or view source