Logo
Download our app
7 ల‌క్ష‌లు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు
NEWS   Sep 14,2025 11:21 pm
సదాశివనగర్ (కామారెడ్డి): సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొలిప్యాక శ్రీనివాస్ ఇటీవల సైబర్ మోసగాళ్లకు బలై 7 లక్షల రూపాయలు కోల్పోయారు. వాట్సాప్‌లో వచ్చిన ఒక సందేశాన్ని ఓపెన్ చేయగానే డబ్బులు డెబిట్ అయినట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటికే 7 లక్షలు మాయం అయ్యాయని ఆయన వేదన వ్యక్తం చేశారు. 1 లక్ష రూపాయలు మాత్రం ఫ్రీజ్ చేయబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై మాజీ జడ్పిటిసి రాజేశ్వరరావు పరామర్శించి, ధైర్యం కోల్పోవద్దని సూచించారు. వ్యాపారవేత్తలు బోరింగ్ రామ్ రెడ్డి, నర్సారెడ్డి, అశోక్ రెడ్డి కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

LATEST NEWS   Oct 05,2026 01:11 pm
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యం
బుగ్గారం: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుగ్గారం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) భూక్య అశోక్ సోమవారం సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర...

⚠️ You are not allowed to copy content or view source