Logo
Download our app
కుంటను పరిశీలించిన జీవన్ రెడ్డి
NEWS   Sep 14,2025 11:18 pm
రాయికల్: పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దనున్న కుంటను మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నిధులు సమస్య కాదు. అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని కుంట సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి” అని అన్నారు. కుంట చుట్టూ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులతో ఫోన్‌లో ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 01:13 pm
టీచ‌ర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS   Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

LATEST NEWS   Oct 05,2026 01:11 pm
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యం
బుగ్గారం: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుగ్గారం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) భూక్య అశోక్ సోమవారం సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర...

⚠️ You are not allowed to copy content or view source