Download our app
✖
Download our app
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి
NEWS Sep 15,2025 09:39 am
ప్రతి ఏటా సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే దేశ మంతా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పలు ప్రాజెక్టులకు జీవం పోసిన ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇవాళ ఆయన జయంతి. తను మోడల్ ఇంజనీర్ గా పేరు పొందాడు. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించిన మహానుభావుడు. ఆయన చలవ కారణంగానే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిద్దాం.
Top News
LATEST NEWS Oct 05,2026 01:13 pm
టీచర్స్ సంక్షేమానికి PRTU TS కృషి
జగిత్యాల్ : ఉపాధ్యాయుల సంక్షేమం, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం పీఆర్టీయూ టీఎస్ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి...

LATEST NEWS Oct 05,2026 01:12 pm
ఉపాధ్యాయుడిని సాంకేతికత భర్తీ చేయదు
రాయికల్: ఉపాధ్యాయుడు ఒక నడిచే గ్రంథాలయమని రాయికల్ మండలం కుమ్మరిపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ అన్నారు. కొవ్వొత్తిలా తాను కరుగుతూ విద్యార్థుల్లో జ్ఞానజ్యోతిని...

LATEST NEWS Oct 05,2026 01:11 pm
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యం
బుగ్గారం: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుగ్గారం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) భూక్య అశోక్ సోమవారం సందేశం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర...

⚠️ You are not allowed to copy content or view source