Logo
Download our app
తెలంగాణ‌లో గాడి త‌ప్పిన పాల‌న : బండి
NEWS   Sep 15,2025 02:59 pm
రాష్ట్రంలో పాల‌న పూర్తిగా గాడి త‌ప్పింద‌న్నారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. పాలకులపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. ఎన్నికల ముందు రాజకీయ నాయకులంతా లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతారని, కానీ ఆచరణలో వేరే పరిస్థితి ఉంటుంద‌న్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక మార్పు తీసుకొచ్చారని తెలిపారు. ఒకే ఏడాదిలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీ సర్కార్‌దేన‌ని పేర్కొన్నారు. ఎక్కడా పేపర్ లీక్ కాలేదు, ఏ పరీక్షలు రద్దు కాలేదన్నారు. పైరవీలకు అవకాశం ఇవ్వ లేద‌న్నారు.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source