Logo
Download our app
పీఎంఏవై కింద 40,410 ఇళ్లు మంజూరు
NEWS   Sep 17,2025 08:22 am
ఏపీకి కేంద్రం తీపి క‌బురు చెప్పింది. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న అర్బ‌న్ 2.0 కింద రాష్ట్రానికి 40 వేల 410 ఇళ్ల‌ను మంజూరు చేసింది. రూ.2.50 లక్షల చొప్పున యూనిట్‌ వ్యయంతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తున్న‌ట్లు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు గృహాలు నిర్మించాలని ఆదేశించింది. రూ.1,010 కోట్ల వ్యయంతో PMAY ఇళ్లు నిర్మించాలని ఏపీ హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీకి స్ప‌ష్టం చేసింది.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source