Logo
Download our app
కొత్త‌గా 8,57,966 ఇళ్ల‌కు న‌ల్లా క‌నెక్ష‌న్లు
NEWS   Sep 18,2025 10:52 am
రాబోయే రెండు మూడేళ్ల‌లో మున్సిపాల్టీల్లో కొత్త‌గా 8,57,966 ఇళ్ల‌కు తాగు నీటి కొళాయి క‌నెక్ష‌న్లు అందిస్తామ‌ని వెల్ల‌డించారు మంత్రి నారాయ‌ణ‌. కేంద్రం ప‌లు ప‌థ‌కాల ద్వారా నిధులు విడుద‌ల చేసినా గ‌త ప్ర‌భుత్వం రాష్ట్ర వాటా ఇవ్వ లేద‌న్నారు. దీంతో మున్సిపాల్టీల్లో ప‌నులు మ‌ధ్య‌లో నిలిచి పోయాయని ఆరోపించారు. అమృత్ 2.0, ఏఐఐబీ, అర్బ‌న్ చాలెంజ్ ఫండ్ స్కీంల ద్వారా ప్ర‌తి ఇంటికీ తాగునీరు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source