Logo
Download our app
ఏ ప‌ద‌వైనా గ‌డ్డి పోచ‌తో స‌మానం
NEWS   Sep 18,2025 02:53 pm
ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోల్పోయిన తర్వాత ఏ పదవి వచ్చినా గడ్డి పోచతో సమానం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలా విసిరేశామ‌న్నారు. 20 ఏళ్లల్లో 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సింది 6 సార్లు అయ్యాం అన్నారు. మా ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం కొట్లాడామ‌న్నారు ఈట‌ల‌.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source