Logo
Download our app
ఎంపీడీఓకు ఘ‌న స‌న్మానం
NEWS   Sep 18,2025 09:02 pm
బుచ్చయ్య పేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిశారు వడ్డాది టిడిపి టౌన్ అధ్యక్షులు దొండా నరేష్. ఈ సంద‌ర్భంగా ఎంపీడీవో ను శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తలారి శంకర్, అకిరెడ్డి కనకరాజు, కోరుకొండ గురుమూర్తి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source