Logo
Download our app
రాయలసీమ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
NEWS   Sep 18,2025 08:58 pm
రాబోయే రెండు రోజులు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, అన్నమయ్య, కడప, తిరుపతి (పశ్చిమ), అనంతపురం (తూర్పు), సత్యసాయి (తూర్పు) జిల్లాల్లో రాత్రి వడగళ్ల వర్షాలు పడే అవకాశముంది. కర్నూలు, నంద్యాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ పరికరాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో ఇంట్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ హెచ్చరించింది.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source