Logo
Download our app
గౌతమ్ ఆదానీకి సెబీ క్లీన్ చిట్
NEWS   Sep 18,2025 08:55 pm
సెబీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీకి ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. హిండెన్ బర్గ్ ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. స్టాక్ మార్కెట్ అవకతవకలు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందంటూ అమెరికా షార్ట్ సెల్లార్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇన్ సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధన ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది సెబీ.

Top News

LATEST NEWS   Apr 08,2026 11:10 am
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.3980 పెరిగి రూ.1,53,820కి పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్...

LATEST NEWS   Apr 08,2026 10:05 am
గుండెపోటుతో చిన్నారి మృతి
జగిత్యాల: పొరండ్ల గ్రామంలో విషాద ఘటన. తోపారపు చంద్రశేఖర్‌-నవిత దంపతుల కొడుకు, 3వ తరగతి విద్యార్థి నిశాంత్‌ (9) గ్రామంలోని శివాలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి కుటుంబంతో...

LATEST NEWS   Apr 08,2026 09:31 am
ఒంటికన్ను రాక్షసుడితో చిరు ఫైట్!
చిరంజీవి నటిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో చిరు ఒంటికన్ను రాక్షసుడితో ఫైట్ చేస్తారని, హాలీవుడ్ స్థాయిలో ఈ పోరాట సన్నివేశాన్ని తీర్చిదిద్దుతున్నట్లు...

⚠️ You are not allowed to copy content or view source