Logo
Download our app
సేంద్రియ వ్యవసాయం చేయాలి
NEWS   Sep 19,2025 11:22 am
గోవు పర్యా వరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఞానం అనే వ్యాసరచన పోటీని కోరుట్ల జడ్పీ బాయ్స్ హైస్కూల్ లో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ జ్యోత్స్న తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడం విద్యార్థి దశ నుంచే అలవర్చు కోవాలని, వ్యవసాయంలో కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించు కోవాలని, దేశవాళీ ఆవులతో పంచగవ్యాలు ఉపయోగించి సేంద్రియ వ్యవసాయం చేయాలని తద్వారా ఆరోగ్యకర జీవితం అనుభవించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

Top News

LATEST NEWS   Apr 08,2026 11:10 am
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.3980 పెరిగి రూ.1,53,820కి పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్...

LATEST NEWS   Apr 08,2026 10:05 am
గుండెపోటుతో చిన్నారి మృతి
జగిత్యాల: పొరండ్ల గ్రామంలో విషాద ఘటన. తోపారపు చంద్రశేఖర్‌-నవిత దంపతుల కొడుకు, 3వ తరగతి విద్యార్థి నిశాంత్‌ (9) గ్రామంలోని శివాలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి కుటుంబంతో...

LATEST NEWS   Apr 08,2026 09:31 am
ఒంటికన్ను రాక్షసుడితో చిరు ఫైట్!
చిరంజీవి నటిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో చిరు ఒంటికన్ను రాక్షసుడితో ఫైట్ చేస్తారని, హాలీవుడ్ స్థాయిలో ఈ పోరాట సన్నివేశాన్ని తీర్చిదిద్దుతున్నట్లు...

⚠️ You are not allowed to copy content or view source