Logo
Download our app
పోలీసుల కాల్పుల్లో స్టూడెంట్ మృతి
NEWS   Sep 19,2025 10:32 am
మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు చెందిన నిజాముద్దీన్ ను అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. త‌ను ఎంఎస్ చేసేందుకు 2016లో యుఎస్ కు వెళ్లాడు. రూమ్ మేట్ పై క‌త్తితో దాడి చేస్తుండ‌గా అక్క‌డి పోలీస్ కాల్చిన‌ట్లు స‌మాచారం. రెండు వారాల త‌ర్వాత కుటుంబ స‌భ్యుల‌కు ఈ విష‌యం తెలిసింది.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source