Logo
Download our app
ఆస్కార్స్-2026 బరిలో జాన్వీ కపూర్ చిత్రం
NEWS   Sep 20,2025 10:08 am
బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ న‌టించిన హోమ్ బౌండ్ సినిమా ఆస్కార్ 2026 బ‌రిలో నిలిచింది. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ప్ర‌క‌టించింది కేంద్ర స‌మాచార శాఖ‌. ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో ఎంపికైంది. ఇదిలా ఉండ‌గా ఈ నెల 26న ఇండియాలో విడుదల కానుంది 'హోమ్ బౌండ్ . ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషించారు జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జత్వా.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source