Logo
Download our app
రేపు ‘మనం సైతం’ ఉచిత ఆరోగ్య శిబిరం
NEWS   Sep 20,2025 11:11 am
హైదరాబాద్: న‌టుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో ‘మనం సైతం’ ఫౌండేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా రేపు (ఆదివారం) ఉ. 9 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వ‌హిస్తారు. దర్శకుడు వివి వినాయక్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాలా చారి, కంది శ్రీనివాస్ రెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ నాయకులు భరత్ భూషణ్, దాము, చదలవాడ శ్రీనివాస్ రావు, ప్రసన్నకుమార్, అశోక్ కుమార్ హాజరుకానున్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source