Logo
Download our app
గడి పాఠశాలకు వాటర్ ప్యూరిఫయర్
NEWS   Sep 20,2025 10:30 am
కోరుట్ల: SRSP క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాలకు లయన్స్ క్లబ్ ₹15 వేల విలువైన వాటర్ ప్యూరిఫయర్‌ను అందిం చారు. అడగగానే లయన్స్ క్లబ్ స్పందించి ప్యూరిఫయర్‌ ను అందించడం అభినందనీయమన్నారు హెడ్‌మాస్టర్ నునావత్ రాజు. లయన్స్ క్లబ్ కోరుట్ల చైర్మన్ జీవన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మి రెడ్డి, ఆర్‌సి సురేష్, జోనల్ చైర్మన్ అజయ్ రావు, మధు, గంగాధర్, జగన్, అల్లాడి ప్రవీణ్, పోతని ప్రవీణ్, నారాయ ణ గౌడ్, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, రాజా కుమార్, ధనలక్ష్మి, సుమలత, సరస్వతి, మాధవి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source