Logo
Download our app
ప‌ర‌కామ‌ణి వ్య‌వ‌హారంపై విచార‌ణ‌కు డిమాండ్
NEWS   Sep 22,2025 07:30 pm
తిరుప‌తి వైసీపీ ఎంపీ మ‌ద్దెల గురుమూర్తి టీటీడీ ప‌ర‌కామ‌ణి వ్య‌వ‌హారంపై స్పందించారు. అధికార పార్టీ చేస్తున్న ఆరోప‌ణ‌లు వాస్త‌వాలో కాదో తేలాలంటే ముందు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని అన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు గురుమూర్తి. తప్పుడు ఆరోపణలు చేస్తూ తిరుమల ప్రతిష్టను ప్రభుత్వం దెబ్బ తీస్తోందంటూ ఆరోపించారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source