Logo
Download our app
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ
NEWS   Sep 22,2025 07:34 pm
మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స‌మ్మ‌క్క సాగ‌ర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఛ‌త్తీస్ గ‌ఢ్ స‌ర్కార్ ఒప్పుకుంద‌ని తెలిపారు. ఈ మేర‌కు సీఎం విష్ణుదేవ్ తో చ‌ర్చించామ‌న్నారు. నీట మునిగే భూభాగానికి పరిహారం ఇచ్చేందుకు తెలంగాణ స‌ర్కార్ ఒప్పుకుంద‌ని ఈ విష‌యాన్ని తెలియ ప‌ర్చ‌డంతో ఓకే చెప్పార‌న్నారు. 6.7 TMC సామర్ధ్యంతో ములుగు జిల్లాలో దీనిని చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. దీని కార‌ణంగా నల్గొండ, వరంగల్ లో తాగునీటి సమస్య ఉండ‌ద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source