Logo
Download our app
తెలంగాణ సంస్కృతి ప్రతిబింభిస్తూ అలరిస్తున్న బతుకమ్మ 2025 పాట
NEWS   Sep 22,2025 05:55 pm
'కోలు కోలు ఉయ్యాలో.. 'బ‌తుక‌మ్మ పాట సోష‌ల్ మీడియాలో దూసుకుపోతోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా లిరిక్ రైటర్ భాస్కర్ మంగరాయ్ రాసిన‌ ఈ పాటను డైరెక్టర్ గడ్డం గంగాధర్ చిత్రీకరించారు. మల్లాపూర్ నటుడు మకిలి రాకేష్, సింగర్ శిరీష కలిసి నటించారు. మ్యూజిక్ మిక్కీ మోహన్, DOP వరుణ్ బట్టు, కొరియోగ్రాఫర్ నాని టీమ్ ఈ పాటను మల్లాపూర్ వేంపల్లి గ్రామాల్లో చిత్రీకరించారు. song https://youtu.be/hX3gS1f90HI?si=A2iOFwXXBnJAGdSL

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source