Logo
Download our app
సబ్‌స్టేషన్ల లో ఫీడ‌ర్ల‌కు బ్రేక‌ర్లు : ఎస్ ఈ
NEWS   Sep 23,2025 06:58 pm
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని యామపుర్, వేములకుర్తి గ్రామలలోని 33/11 కేవి సబ్‌స్టేషన్ల లో ఫీడ‌ర్ల‌కు బ్రేక‌ర్ల‌ను ప్రారంభించారు ఎన్పీడీసిఎల్ ఎస్ఇ సుదర్శనం . స‌బ్ స్టేష‌న్లలో ఎలాంటి విద్యుత్ అంత‌రాయం లేకుండా చేసేందుకే అద‌న‌పు బ్రేక‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు ఎస్ఈ. దీని కార‌ణంగా మరింత నాణ్యమైన విద్యుత్ అందుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డివిజన్ డిఈ మధుసూదన్, డిఈ ఎంఆర్ టి రవింధర్ ,ఎడి ఎస్పి యం అనిల్, ఇంచార్జి‌ ఎడిఈ అమరెంధర్, ఎఇ సతిష్, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source