Logo
Download our app
టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ సంబురాలు
NEWS   Sep 23,2025 06:55 pm
హైద‌రాబాద్ లోని గాంధీ భ‌వ‌న్ లో బ‌తుక‌మ్మ సంబురాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌హిళా నాయ‌కురాలు పాల్గొన్నారు. బ‌తుక‌మ్మ ఆట పాట‌ల‌తో అల‌రించారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం ఈ బ‌తుకమ్మ పండుగ అని పేర్కొన్నారు రాష్ట్ర రైతు క‌మిష‌న్ స‌భ్యురాలు మ‌రికంటి భ‌వానీ రెడ్డి.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source