Logo
Download our app
హెచ్ ఎన్ డీఎస్ ఆధ్వ‌ర్యంలో కుంకుమ పూజ‌లు
NEWS   Sep 23,2025 08:16 pm
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో మెట్టుపల్లి పట్టణం లో హనుమాన్ నగర్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కుంకుమ అర్చ‌న‌లు ఘ‌నంగా చేప‌ట్టారు. ఈ రోజు అమ్మ వారికీ అభిషేకం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమం లో 150 పైగా మహిళ‌లు కుంకుమ అర్చనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ కమిటీ సభ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 05,2026 10:31 pm
ఆకివీడులో హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది...

SPORTS   Apr 05,2026 10:23 pm
రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో...

BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...

⚠️ You are not allowed to copy content or view source