Logo
Download our app
గ్రూప్ 2 ప‌రీక్ష‌ల నోటిఫికేష‌న్ ర‌ద్దు చేయాలి
NEWS   Sep 23,2025 08:13 pm
గ్రూప్‌-2 పరీక్షల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సెలెక్ట్‌ అవ్వని అభ్యర్థుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరువర్గాల పిటిషన్లపై వాద‌న‌లు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది. తుది తీర్పు ఇచ్చే వరకు గ్రూప్‌-2కు సంబంధించి తదుపరి కార్యాచరణ నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source