Logo
Download our app
జగిత్యాల: ముసురు పట్టుకున్న వాన
NEWS   Sep 25,2025 10:12 am
జగిత్యాల జిల్లా అంతటా ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే, కోరుట్ల డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఈ కారణంగా, ప్రజలు నిత్యావసర వస్తువులు కొనడానికి ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఎడతెరపని వర్షం కురుస్తున్న కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 10:21 am
మున్సిపల్ చైర్మన్ ఇంటి ముందు యువతీ ధర్నా
ప్రేమ పేరుతో యువకుడు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆందోళన చేపట్టింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్...

LATEST NEWS   Oct 06,2026 10:20 am
ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
ప్రజా ప్రతినిధులు తమ వ్యాపారాలు,ఆస్తుల వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. హనుమకొండలో ఆయన...

నిర్లక్ష్యం ఖరీదు 3వేల చెట్లు, ₹300 కోట్లు!
హైదరాబాద్: మల్టీ బ్రిడ్జిలు కడుతామంటూ కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు విషయంలో అధికారుల నిర్లక్ష్యం తీరని నష్టాన్ని మిగిల్చింది. గడిచిన 6 నెలల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల కోసం ఇంజినీర్లు...

⚠️ You are not allowed to copy content or view source