Logo
Download our app
పవన్ ‘OG’ మూవీ రివ్యూ&రేటింగ్
NEWS   Sep 25,2025 04:56 am
జపాన్, ముంబై బ్యాక్ డ్రాప్‌లో ఫాదర్ ఎమోషన్‌తో కూడిన ఓ గ్యాంగ్ స్టర్ కథే ‘OG’. పవన్ స్టైల్, స్వాగ్, హీరోయిజం వ‌ల్ల‌ ప్రతి సీన్ ఫ్యాన్స్‌కు 'హై' ఇస్తుంది. సుజీత్ రాసిన సీన్ల‌కు త‌గ్గ‌ట్టు అద్భుతంగా త‌మ‌న్ RR ఇచ్చాడు. టెక్నికల్ ప‌రంగా హై స్టాండర్డ్స్ ఉన్నాయి. కథ కంటే ఎలివేషన్స్‌పైనే ఫోకస్ చేయడం మైనస్. ట్విస్టులు, హీరోయిన్‌కు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. ఇమ్రాన్ హష్మీ పాత్రను ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. కథ కంటే ఎలివేషన్స్‌పైనే ఫోకస్ చేయడం మైనస్. పవన్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్. రేటింగ్: 3/5

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source