Logo
Download our app
ఫ‌స్ట్ రికార్డు క్రియేట్ చేసిన ప‌వ‌న్ ‘OG’
NEWS   Sep 25,2025 01:16 pm
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఓజీ’ మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌లో 3 మిలియన్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఓవర్సీస్‌లో దీని కలెక్షన్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నార్త్‌ అమెరికాలో ‘ఓజీ’ ప్రీమియర్స్‌లోనే ₹26 కోట్లకు పైగా వ‌సూలు చేసింద‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది. ప్రీమియర్స్‌లో ఇది రికార్డు. భారత్‌తో పాటు ప్రపంచమంతా ప్రస్తుతం ఓజీ పేరే వినిపిస్తోందన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source