Logo
Download our app
టీమిండియాతో శ్రీ‌లంక బిగ్ ఫైట్
NEWS   Sep 26,2025 09:16 am
ఆసియా క‌ప్ 2025 లో భాగంగా శుక్ర‌వారం కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది భార‌త్, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య‌. ఇప్ప‌టికే టోర్నీ నుంచి శ్రీ‌లంక నిష్క్ర‌మించింది. ఈ టోర్నీలో ఆడిన ప్ర‌తి మ్యాచ్ లో గెలుపొందింది భార‌త్. టోర్నీలో తొలుత టీమిండియా ఫైన‌ల్ కు చేరుకుంది. నిన్న జ‌రిగిన కీల‌క పోరులో బంగ్లాదేశ్ ను ఓడించి ఫైన‌ల్ కు చేరుకుంది పాకిస్తాన్ జ‌ట్టు. ఇక ఈ మ్యాచ్ కీల‌కం కాక పోయిన‌ప్ప‌టికీ టీమిండియా సీరియ‌స్ గా తీసుకుంది

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source