Logo
Download our app
సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్
NEWS   Sep 26,2025 01:11 pm
సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఓజీ మూవీ దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల పంట పండిస్తోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్రియా అరుల్ మోహ‌న్ , ప్ర‌కాశ్ రాజ్, శ్రియా రెడ్డి, త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు ఇచ్చిన పాత్రకు మంచి పేరు రావ‌డం ప‌ట్ల స్పందించింది శ్రియా రెడ్డి. త‌న‌ను న‌మ్మి ఆ పాత్ర‌కు ప్ర‌త్యేకంగా ఎంపిక చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు ద‌ర్శ‌కుడికి. నిర్మాత దాన‌య్య‌, హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source