Logo
Download our app
వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకం
NEWS   Sep 26,2025 02:52 pm
పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో 130జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి మాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐలమ్మ భూ హక్కుల కోసం చేసిన పోరాటం, రైతాంగ సాయుధ ఉద్యమంలో ఆమె పాత్ర యువతకు, మహిళలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహనీయుల జయంతులను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారి త్యాగాలను స్మరిస్తోందన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source