Logo
Download our app
పెరిగిన గోదావ‌రి నీటిమ‌ట్టం
NEWS   Sep 26,2025 02:51 pm
భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 43.00 అడుగులకు చేరుకుంది . ప్రస్తుతం 9,32,288 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు . వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని తెలిపారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

Top News

LATEST NEWS   Apr 05,2026 10:31 pm
ఆకివీడులో హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది...

SPORTS   Apr 05,2026 10:23 pm
రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో...

BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...

⚠️ You are not allowed to copy content or view source