Logo
Download our app
2,620 మద్యం షాపులకి నోటిఫికేషన్‌ జారీ
NEWS   Sep 26,2025 03:34 pm
తెలంగాణలో 2,620 మద్యం షాపులకి నోటిఫికేషన్‌ జారీ చేసింది ప్ర‌భుత్వం. నేటి నుంచి వచ్చే నెల అక్టోబ‌రు 18 వరకు దరఖాస్తులను స్వీక‌రిస్తుంది. అక్టోబర్‌ 23న కొత్త మద్యం షాపుల కేటాయింపునకు డ్రా నిర్వ‌హిస్తారు. ఇదిలా ఉండ‌గా షాపు చేజిక్కించు కునేందుకు స‌ర్కార్ రూ. 3 ల‌క్ష‌ల ఫీజు నిర్ణ‌యించింది. దీంతో మ‌ద్యం వ్యాపారులు ల‌బోదిబోమంటున్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source