Logo
Download our app
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భార‌త్
NEWS   Sep 28,2025 08:14 pm
దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు దాయాది పాకిస్తాన్ తో త‌ల‌ప‌డుతోంది. మ్యాచ్ లో భాగంగా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ టాస్ గెలిచి మొద‌ట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోకుండా గెలుస్తూ వ‌చ్చింది. భార‌త్ చేతిలో పాకిస్తాన్ రెండుసార్లు ఓట‌మి పాలైంది. ఫైన‌ల్ తో ఇది మూడో మ్యాచ్ .

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source