Logo
Download our app
ఆసియా క‌ప్ విజేత ఇండియా
NEWS   Sep 29,2025 07:56 am
దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో భార‌త జ‌ట్టు విజేత‌గా నిలిచింది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి దాయాది పాకిస్తాన్ ను ఓడించింది. క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. ఈ టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోకుండా ఛాంపియ‌న్ గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. భార‌త్ 150 ప‌రుగులు చేసి విజ‌యం సాధించింది. తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ , శాంస‌న్, శివ‌మ్ దూబే రాణించ‌డంతో ఇండియా గెలుపొందింది.

Top News

LATEST NEWS   Oct 04,2026 10:09 pm
జాన్వీక‌పూర్ AI వీడియోపై కేసు న‌మోదు
దేవర సినిమాలోని సూపర్‌హిట్ సాంగ్‌‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ ఏఐ మార్ఫింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాంగ్‌లో జాన్వీ...

LATEST NEWS   Oct 04,2026 08:30 pm
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాడ్జిలు,హోటల్లో యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని హనుమకొండ సీఐ శివకుమార్ సూచించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు,హోటళ్ల యజమానులు,నిర్వాహకులతో పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అతిధుల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అక్టోబర్ 5 సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source